కనుమ పండుగ

మనం ఇంతకు ముందు బ్లాగ్ లో సంక్రాంతి పండుగ గురించి తెలుసుకున్నాం కదా! సంక్రాంతి పండుగ మన తెలుగు వారందరికీ ఎంతో ముఖ్యమైన పండుగ. మూడు రోజుల పాటు సాగే ఈ సంక్రాంతి పండుగలో భాగంగా మూడవ రోజున కనుమ పండుగను జరుపుకుంటాము. కనుమ పండుగ అంటే మనకు గుర్తు వచ్చినంత వరకు అది పశువులకు సంబంధించిన పండుగ. కనుమ పండుగ అంటే ఏమిటి? అయితే ఈ కనుమ పండుగను ఎందుకు చేసుకుంటారు? ఈ పండుగ జరుపుకోవడం … Read more

సంక్రాంతి పండుగ

మనం ఇంతకుముందు బ్లాగ్ లో భోగి పండుగ గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఈ బ్లాగ్ లో సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ అనగానే కొత్త ధాన్యం, పిండి వంటలు, గాలి పటాలు, రంగవల్లులు, కొత్త అల్లుళ్లు, హరిదాసు, గంగిరెద్దులు, కోడి పందాలూ, ఇంకా మరెన్నో మనకు గుర్తు వస్తాయి కదా. సంక్రాంతి పండుగ విశిష్టత అయితే ఈ పండుగను మకర సంక్రాంతి అని ఎందుకు పిలుస్తారు? ఈ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత … Read more

“పండు గ”

పండుగ: అవగాహన – దృష్టికోణం నేటి సమాజపు తీరు సనాతన ధర్మాన్ని పాటించే హిందువులు అయిన మనం ప్రతి ఏడాది ఏదో ఒక పండుగ జరుపుకుంటూనే ఉంటాము. ఒక్కో పండుగకు ఒక్కో దేవుడిని పూజిస్తూ, కొత్త బట్టలు వేసుకుని, పిండి వంటలు చేసుకుని, విలాసాలు చేస్తూ సాయంత్రం అలా షికార్లు చేయడం ఈ తరం సమాజంలో నడుస్తుంది. అర్థం కోల్పోయిన మన ఆచార సాంప్రదాయాలు పండుగ అంటే మన సరదాల కోసమే ఆ నాటి పెద్దలు ఉంచారా … Read more