వామనావతారం: శ్రీ మహావిష్ణువు యొక్క ఐదవ అవతారం
గత కథలో మనం శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహరించి, ధర్మాన్ని నిలబెట్టిన విషయం గురించి తెలుసుకున్నాం కదా! అలానే ఆ శ్రీ మహావిష్ణువు మరలా ఇంకొక అవతారమైన వామనావతారం గాధను ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ వామనావతారమేమిటి? శ్రీహరి ఒక చిన్న బాలుని రూపం ఎందుకు దరించవలసి వచ్చింది? బలిచక్రవర్తి ఎవరు? బలిచక్రవర్తిని వామనుడు పాతాళానికి ఎలా తొక్కడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలీ అనుకుంటున్నారా? అయితే ఈ వామనావతార గాధను చదివి మరిన్ని … Read more