మత్స్యావతారం: శ్రీమహావిష్ణువు మొదటి అవతార గాథ
శ్రీ మహావిష్ణువు దశావతారాల గాధ మనకందరికీ తెలిసినదే కదా! ఈ భూమిపై ధర్మం నశించిన ప్రతిసారీ ఆ శ్రీహరి తన దశావతారాలలో ఏదో ఒక అవతారం ఎత్తి ధర్మాన్ని నిలబెడుతున్నాడు. ఆ దశావతారాలలోని మొదటి అవతరమే మత్స్యావతారం (చేప). అసలు ఈ మత్స్యావతారం ఏమిటి? శ్రీ మహావిష్ణువు చేపగా ఎందుకు మారారు? ఈ అవతారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ క్రిందనున్న కథను చదవండి. హయగ్రీవుడు ఎవరు? పూర్వం హయగ్రీవుడు అనే … Read more